Home » MLA Anil Kumar Yadav
మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..
చంద్రబాబు చేసిన ద్రోహం టీడీపీ నేతలకు కూడా కనిపిస్తుందన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే మనస్ఫూర్తిగా బాధపడుతూ ఉన్నారని ఎమ్మెల్యే అనిల్ ఏద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ కాదు కదా.. ఎంతమంది కట్ట కట్టుకు వచ్చినా జగన్ వెంట్రుకను కూడా టచ్ చేయలేరు అంటూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు
సోమిరెడ్డి తనవి ఉత్తుత్తి ప్రమాణాలు అన్నారు.. కనీసం సోమిరెడ్డి వచ్చి లోకేష్ చెప్పిన ఆస్తులు తనవేనని ఎందుకు ప్రమాణం చేయలేక పోయారని ప్రశ్నించారు.
నా కుటుంబానికి ఎటువంటి రాజకీయ చరిత్ర లేకపోయినా నేను ఎమ్మెల్యేగా గెలిచాను..కానీ నువ్వు నీ తాత, తండ్రీ సీఎంలుగా పనిచేసినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు.2024 ఎన్నికల్లో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
నేను మీడియాలో మాట్లాడిన ప్రతిసారి బెట్టింగ్ రాజు అనే కామెంట్లు నాకు వస్తున్నాయి. ఈ పాపం ఎవరిది? ఆ పాపాన్ని నేను మోస్తున్నా అంటూ అనిల్ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు గెలిచి అసెంబ్లీకి వస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. (MLA Anil Kumar Yadav)
ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా ?