Home » MLA Grandhi Srinivas
తాము శాంతి కామకులుగా ఉన్నాం కాబట్టే..లోకేష్ పాదయాత్ర చేసుకుంటున్నారని తెలిపారు. అనవసరంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే.. పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా దాటి ముందుకు వెళ్ళదని హెచ్చరికలు జారి చేశారు.
టీడీపీ కుట్ర రాజకీయాలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.
భీమవరం ప్రజలు పవన్ చెబితే తెలుసుకునే పరిస్థితి లేరని పేర్కొన్నారు. భీమవరంలో ఎన్ని వార్డులు, ఎన్ని మండలాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ కు తెలియదని.. పవన్ హైదరాబాద్ వాసి అని పేర్కొన్నారు.