Home » mla jeevan reddy
బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే బీజేపీ రాద్ధాంతం చేస్తోందన్నారు. బీజేపీ నేతలపై ఈడీ, సీబీఐ ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీలో చేరితే కేసులు కొట్టివేస్తున్నారని పేర్కొన్నారు
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అంతు చూస్తానంటూ చాలా కాలంగా ప్రసాద్‌గౌడ్ బెదిరిస్తూ వస్తున్నాడు. ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఖబద్దార్ జీవన్‌రెడ్డి అంటూ హెచ్చరించాడు. జీవన్‌రెడ్డి డబ్బులిస్తే తాను లీడర్ కాలేదని.. �
ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్య కుట్ర కేసు కలకలం సృష్టిస్తోంది. మాక్లూర్ మండలం కల్లాడి గ్రామ సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ హత్యకు కుట్రకు ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే మాజీ సర్పంచ్ లావణ్య.. తన భర్త ప్రసాద్ గౌడ్ �
టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్య కుట్ర కేసు కలకలం రేపుతోంది. ఆర్మూర్ నియోజక వర్గం పరిధిలోని మక్లూర్ మండలం కల్లాడి గ్రామ సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ ప్లాన్ రూపోందించాడు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేయటానికి మారణాయుధాలతో
ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్య కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ప్రసాద్‌గౌడ్‌కు నేపాలీ గ్యాంగ్ సభ్యులు గన్స్ సప్లై చేసినట్లు తెలుస్తోంది. నేపాలీ గ్యాంగ్‌కు 50 వేల అడ్వాన్స్ ఇచ్చిన ప్రసాద్గౌ�
బుల్డోజర్ లతో బీజేపీని ముంచేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా తేవాలని పాదయాత్ర చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. పసుపు బోర్డు తెస్తానని అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చారు.. అది ఏమైందని ప్రశ్నించారు.
బ్యాంకులను మోసం చేసిన వారిని బయటికి పంపిన చరిత్ర బీజేపీ నేతలదని ఆరోపించారు. నలుగురు ఎంపీలు తలో మాట మాట్లాడుతారని ఎద్దేవా చేశారు.
బీజేపీని ఉరికించి కొడతాం!
బీజేపీ నేతలపై తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ అంటే భారతీయ జన కంటక పార్టీ అని అభివర్ణించారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ బీజేపీ అని విమర్శించారు.
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు పెంచిన లిల్లీపుట్ రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.