Home » MLA Marri Janardhan reddy
ఐటీ అధికారుల విచారణకు మర్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మంగళవారం హాజరు కానున్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని గురువారం విచారణకు రావాలని ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
తెలంగాణలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు టార్గెట్‌గా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, వ్యాపార కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
నాగర్‌కర్నూల్‌లో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 12న ఆదివారం ఉదయం 10.05 గంటలకు సుముహూర్తం నిర్ణయించారు. 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నాగర్ కర్నూల్ మున్స�
నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచరుల మధ్య వివాదం తలెత్తింది.