Home » MLA quota
నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో నారా లోకేశ్‌తో పాటు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ వైసీపీ ఎమ్మెల్యేలపై అధిష్టానం వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకప
ఏపీలో తుది దశకు చేరుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాకులకు ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే గెలుపు వ్యూహాలు రచిస్తున్న బాధ్యులకు ఎమ్మెల్సీ ఎన్నికలు టెన్షన్ పెడుతున్నాయి.
ఎమ్మెల్యేల కోటాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి, గంగల కమలాకర్, ఎమ్మెల్యేలు మద్దతు రాగా ఎమ్మెల్సీ అభ్యర్థులు అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్లు అందజేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రమి రెడ్డి పేర్లను సీఎం ఖరారు చేశారు. ఈ నెల9న వీళ్లు నామినేషన్ వేయబోతున్నారు. ఈ మేరకు సీఎం కేస�
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. తమకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
శాసనమండలి ఎమ్మెల్యే కోటాలోని ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది.
హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల హడావిడి ముగియగానే తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.