-
Home » MLA Shakeel
MLA Shakeel
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై లుక్ అవుట్ నోటీస్ జారీ
పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. యాక్సిడెంట్ కేసులో తనకుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించాడని అభియోగాలు ఉన్నాయి.
MLA Shakeel : దమ్ముంటే ముందు నుండి కొట్లాడండి వెనక నుండి కాదు.. అసదుద్దీన్ కి ఎమ్మెల్యే షకీల్ సవాల్
బోధన్ బీఆర్ఎస్ నేత శరత్ రెడ్డి, ఎంఐఎం నేతలు కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని.. వీరిపై పీడీ యాక్టు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
BRS Party: బోధన్ బీఆర్ఎస్లో వర్గపోరు.. ఎమ్మెల్యే, మునిసిపల్ ఛైర్పర్సన్ మధ్య ఫ్లెక్సీల వార్
మునిసిపల్ ఛైర్పర్సన్ తూము పద్మ తీరుపై ఎమ్మెల్యే షకీల్ అనుచరులు మండిపడుతున్నారు. ప్రొటోకాల్ పాటించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే సహించబోమని చెప్పారు.
MLA Shakeel Car Accident : ఎమ్మెల్యే షకీల్ కారు ప్రమాదం కేసులో విస్తు గొలిపే విషయాలు
కారు ప్రమాదంలో గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కాజల్ చౌహాన్‌ను నిమ్స్ నుంచి తరలించింది ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Jubilee Hills : జూబ్లీహిల్స్ కారు ఆక్సిడెంట్.. డ్రైవింగ్ చేసింది అతనే
జూబ్లీ హిల్స్ లో కారు ప్రమాద కేసులో పురోగతి సాధించారు పోలీసులు. డ్రైవింగ్ చేసింది సయ్యద్ ఆఫ్నాన్ గా నిర్ధారించారు. స్థానికులు, బాధితుల సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించారు...
MLA Shakeel : జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై స్పందించిన ఎమ్మెల్యే షకీల్
పసిపాప ప్రాణం పోవడం చాలా బాధకల్గించిందన్నారు. ట్రీట్ మెంట్ ఇప్పించాలని తన కజిన్ కు చెప్పినట్లు తెలిపారు. కారు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని తన కజిన్ వివరించాడని చెప్పారు.
నా తప్పు నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తా