Lookout Notice To Shakeel : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై లుక్ అవుట్ నోటీస్ జారీ
పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. యాక్సిడెంట్ కేసులో తనకుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించాడని అభియోగాలు ఉన్నాయి.