Home » Mla Shankar Nayak
మీరు ప్రత్యేకంగా మమ్మల్ని ఓటు అడగాల్సిన పని లేదు. మా ఓట్లన్నీ మీకే, కారు గుర్తుకే. మా మీద నమ్మకం ఉంచి, దయచేసి మీరు మా గ్రామాన్ని వదిలి వేరే గ్రామంలో ప్రచారం చేయండి. ఒట్టేసి చెబుతున్నాం. మళ్లీ మళ్లీ చెబుతున్నాం
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. మహబూబాబాద్ జిల్లా పోలీసులు ఆమె పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు. దీంతో షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
రైతు దీక్షలో ఎంపీ కవిత మాట్లాడుతుండగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కున్నాడు. దీంతో కవిత బిత్తర పోయారు.
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తాను రాకుండానే సమావేశం నిర్వహించడంపై శంకర్‌నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశ