Home » MLA Son
ఇంటిదగ్గర దింపుతామని బాలికను ట్రాప్ చేసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా వెల్లడైంది. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో బాధిత బాలిక స్టేట్మెంట్ను పోలీసులు రెండోసారి రికార్డు చేసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల్లో ఇప్పటివరకు నలుగురు అరెస్టుకాగా, మరో మైనర్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు సమాచారం.
మరోవైపు బెంజ్ కార్ వీడియో చూశాక.. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎమ్మెల్యే కొడుకు వైపు తిరిగినట్లు తెలుస్తోంది. అతడ్ని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అంతకంటే ముందు మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ తీసుకోవాలనుకుంట�
తప్పు చేయకపోతే ఎందుకు దాక్కుంటున్నాడు? నా కొడుకు తప్పు చేయలేదు అంటూ ఆ ఎమ్మెల్యే ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఆ పార్టీ వాళ్లు కూడా ఎందుకు మాట్లాడటం లేదు?