-
Home » Mlas Defection Case
Mlas Defection Case
బీఆర్ఎస్ చర్యలను బట్టి... దానం రియాక్షన్.. ఎంతవరకైతే అంతవరకు ఫైట్
January 29, 2026 / 11:12 AM IST
Danam Nagender : ఖైరతాబాద్ ప్రజలే నాకు బలం. ఎంతవరకు అయితే అంత వరకు ఫైట్ చేస్తాను. స్పీకర్ నోటీసులకు రిప్లై ఇచ్చా.. మళ్లీ నాకు ఎలాంటి సమాచారం రాలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
హైకోర్టుకు బీఆర్ఎస్.. స్పీకర్ తీర్పును సవాల్ చేయాలని నిర్ణయం..
December 17, 2025 / 05:29 PM IST
పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు
ఉత్కంఠ.. ఒకట్రెండు రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు? ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవా? ఎందుకంటే?
May 20, 2025 / 07:50 PM IST
ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా తమ వ్యూహం తమకు ఉందని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయట.
తెలంగాణ గట్టుపై మినీ ఎన్నికల సమరం ఖాయమేనా? ఆ ఎమ్మెల్యేలపై అనర్హతకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందా?
February 10, 2025 / 07:50 PM IST
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ స్కీమ్‌ల అమలుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది.