Home » mlc dokka manikya varaprasad
తాడికొండలో ఉద్రిక్తత నెలకొంది. ఇంచార్జి నియామకంపై గత కొన్నాళ్లుగా వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి..వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మధ్య ఆదిపత్యపోరు కొనసాగుతోంది. ఈక్రమంలో తాడికొండ సొసైటీ సెంటర్ వద్ద ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఎమ్�
మూడు రాజధానుల బిల్లు చర్చకు వచ్చిన వేళ శాసనమండలిలో చంద్రబాబుకి బిగ్ షాక్ తగిలింది. డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇవాళ(జనవరి 21,2020) మండలి సమావేశానికి డొక్కా గైర్హాజరయ్యారు. ఆయన సభకు ఎందుకు రాలేదని టీడీపీలో చర్చ జరు�