Home » MLC Kaushik Reddy
హుజరాబాద్ నియోజకవర్గంలో త్వరలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చలరేగిపోతున్నాడని ఆరోపించారు. హుజురాబాద్ లో ఓ పిచ్చి కుక్కను ఎమ్మెల్సీ చేసి వదిలి పెట్టారని కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ఈటల జమున వ్యాఖ్యానించారు.
మానకొండూర్ మండలం ఖాదర్ గూడెం సమీపంలోకి రాగానే బైక్ ను తప్పించబోయి కౌశిక్ రెడ్డి కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది.
చెల్పూరు సర్పంచ్ వేధింపులతో చావు బతుకుల మధ్య ఉన్న మహిళలను ఈటల ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. ఈటల జైలుకి పోయి నేరస్తుడిని మాత్రం పరామర్శించాడని విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై పై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ ఈ నెల 21న ఢిల్లీలోని కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.