Home » MLC Kavita
కవిత లేఖ పై గంగుల కమలాకర్ కౌంటర్
ఆగస్టు26న జైపూర్ లో జరిగే భీం ఆర్మీ మహాసభలకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను చంద్రశేఖర్ ఆజాద్ కలిశారు.
కవితక్కకు 15 కోట్ల డెలివరీ తర్వాత ఫేస్ టైంలో కేజ్రీవాల్, సత్యెేంద్ర జైన్ తో మాట్లాడిన స్క్రీన్ షాట్లను విడుదల చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చాట్ చేసిన నెంబర్లు సుఖేష్ వెల్లడించించారు.
ఈడీ కేసులకు భయపడేది లేదు
బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలంటూ ఎమ్మెల్సీ కవితకు మహారాష్ట్ర అభిమాని ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని, సీఎం కేసీఆర్ కు మద్దతు పలకాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
ఎమ్మెల్సీ కవితకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందింది. కేరళలోని కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో ఆమె పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించారు.
కవిత విచారణపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించడంపై సీపీఐ సీనియర్ నేత నారాయణ స్పందించారు. ఈ విచారణను సీబీఐ లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో అధికారం చేతులు మారబోతున్నదని అంటున్నారు. మరికొద్ది నెలల్లో సీఎం కేసీఆర్ స్థానంలో ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠం కూర్చుంటారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. కేసీఆర్ కుమార్తె కవితకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ఈ ప్రచ�