Home » MLC Madhav
శాసనమండలి సమావేశాలు బాగా జరిగాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. మండలిలో ప్రతిపక్షాలు కూడా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
bjp mlc madhav on tirupati bypoll, visakha steel plant: జనసేన మద్దతుతో తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంపైనా ఆయన స్పందించారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం విధానపరమైన నిర్ణయం త�
విశాఖను రాజధానిగా చేయడం రాజకీయ కుట్ర అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. రాష్ట్రంలో అమరావతి ఒకటే రాజధాని ఉండాలన్నారు. ఈ మేరకు సోమవారం (జనవరి 13, 2020)విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజధాని పేరుతో రెండు కులాల మధ్య రాజకీయం నడుస్త�