Home » MLC Padi Kaushik Reddy
ఎప్పుడూ శాంతంగా, సౌమ్యంగా కనిపించే పల్లా ఎందుకో కాస్త ఆవేశపడ్డారు. కాలం కలిసొస్తే జనగామలో అధికార పార్టీ అభ్యర్థిగా ఎన్నికల రణరంగంలో దిగాల్సిన రాజేశ్వరరెడ్డి.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై మాట జారారు.
కొందరి అభ్యర్థిత్వాలను మార్చే అవకాశం ఉందన్న ప్రచారం బీఆర్ఎస్ లో హాట్‌టాపిక్‌గా మారింది. 115 స్థానాల్లో కనీసం 10 మందిని మార్చి కొత్తవారికి బీ ఫాం ఇస్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.
Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి.. ఈ మధ్య వార్తల్లో కంటే.. వివాదాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. నోటి దురుసుతో చేస్తున్న కామెంట్స్.. పార్టీకి మైలేజ్ ఇవ్వడం కంటే డ్యామేజ్ ఎక్కువ చేస్తున్నాయ్. ఇది.. హైకమాండ్ దాకా వెళ్లింది. దాంతో వచ్చే ఎన్నికల్లో కౌశిక్ రె�
చివరకు సుపారి ఇచ్చి హత్య చేయించే కుట్రలు చేస్తున్నారని వాళ్ల పార్టీ వాళ్లే చెప్పారని వివరించారు.
పాడి కౌశిక్ రెడ్డి.. ఒక కెమెరా మెన్ ను కులం పేరుతో బూతులు తిట్టి అవమానించారని ఆరోపించారు. గవర్నర్ కు కూడా కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
ఈటల రాజేందర్ వెనకుండి ఈ తతంగం నడిపిస్తున్నాడని ఆరోపించారు. "రాజేందర్ నీకు చిత్తశుద్ధి ఉంటే పెద్దమ్మ గుడిలో ప్రమాణం చేసి చెబుదాం" అని సవాల్ చేశారు.
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ జెండా మోసిన వారికే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కౌశిక్ రెడ్డి చెప్పారు. వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తాం తప్పా.. వేరే వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు