Home » MLC Palla Rajeshwar Reddy
హనుమకొండ జిల్లాలోని స్టేషన్ గన్ పూర్ అసెంబ్లీ బిఆర్ఎస్ టికెట్ పై క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. పల్లా చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి వరంగల్ జిల్లా సహా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి.
రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముందు తన పార్టీని సరిచేసుకోవాలని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి రేవంత్ కు ఏం తెలుసని ప్రశ్నించారు.
రైతులపై దాడులు బీజేపీకి అలవాటే! _
హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, 2003 నుంచి ఈటల ఏం చేశారనే దానిపై చర్చించుకోవాలన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. 2021, జూన్ 07వ తేదీ సోమవారం ఆయన హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు.