Home » mobile payments app
phonepe gives shares to employees: వాల్ట్ మార్ట్ కి(Walmart) చెందిన ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే(PhonePe).. తన ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఫోన్ పే సంస్థ తన ఉద్యోగులకు షేర్లు(ఎంప్లాయి స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్స్-ESOP) ఇచ్చింది. ఒక్కొక్కరికి రూ.3 లక్షల విలువైన షేర్ల�