Home » Mobile Recharge Plans
Mobile Recharge Plans : మొబైల్ రీఛార్జ్ రేట్లు పెరగబోతున్నాయి. టెలికాం కంపెనీలు 2026లో రీఛార్జ్ రేట్లను భారీగా పెంచే అవకాశం ఉంది. ధరలు 16 శాతం నుంచి 20శాతం వరకు పెరగవచ్చు.
Mobile Recharge Hike : రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మొబైల్ రీఛార్జ్ రేట్లు 10 శాతం నుంచి 12శాతం పెరిగే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వస్తున్నాయి.
Mobile Recharge Plans Hike : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు మళ్ళీ పెరగనున్నాయి. జియో, ఎయిర్టెల్ ఆపరేటర్లు 10–12శాతం టారిఫ్లను పెంచనున్నాయి.
Mobile Recharge Plans : బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం ఉన్న వినియోగదారులు, వారి ప్రస్తుత నెట్వర్క్ల నుంచి మారాలని ప్లాన్ చేస్తున్న వారికి సరసమైన ధరకే మొబైల్ ప్లాన్లను అందిస్తోంది. అందుబాటులో ఉన్న కొన్ని ప్లాన్లను వివరంగా పరిశీలిద్దాం.