Home » Moderna
కోవిడ్ వ్యాక్సిన్ల తయారీలో తమ సంస్థ పేటెంట్ కలిగి ఉన్న సాంకేతికను వాడుకున్నాయని ఆరోపిస్తూ ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలపై అమెరికాకు చెందిన మోడెర్నా అనే సంస్థ దావా వేసింది. ఈ సంస్థ అమెరికాలో వ్యాక్సిన్ తయారీలో అగ్రగామిగా కొనసాగుతోంది.
డోనాల్డ్ ట్రంప్ కోవిడ్ బూస్టర్ డోసు తీసుకున్నారు. వ్యాక్సిన్ క్రెడిట్‌ను మనమే తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల లక్షలాది మంది ప్రాణాలు దక్కాయని ట్రంప్ చెప్పారు.
యూఎస్ ఫార్మాసూటికల్ కంపెనీ మోడర్నా కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తయారీకి తాము సిద్ధమని చెబుతుంది. న్యూ ఒమిక్రన్ వేరియంట్ ను ఎదుర్కొని పోరాడేందుకు గానూ బూస్టర్ డోస్ డెవలప్...
అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై పెద్దవారందరికి కొవిడ్ బూస్టర్ తప్పనిసరి చేసింది.
కరోనాను అడ్డం పెట్టుకుని వ్యాక్సిన్ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జించాయి.
కరోనా ఎఫెక్ట్.. నిమిషానికి 48 లక్షల సంపాదన
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారుచేసిన వ్యాక్సిన్‌కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రపంచాన్ని ఇప్పుడు డెల్టా వేరియంట్ వణికిస్తోంది. ఈ వేరియంట్ అమెరికా సహా ప్రపంచ దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఈ డెల్టాపై మోడెర్నా కొవిడ్ టీకా రక్షణాత్మక యాంటీబాడీలను ఉత్పత్తి చేసిందని ఒక అధ్యయనంలో తేలింది.
భారత్ లో పరిమిత అత్యవసర వినియోగం కోసం మెడెర్నా కోవిడ్ వ్యాక్సిన్ ను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు ముంబై ప్రధానకేంద్రంగా పనిచేసే ఫార్మా దిగ్గజ కంపెనీ సిప్లాకు డీసీజీఐ(Drugs Controller General of India)అనుమతిచ్చింది.
విదేశీ తయారీ వ్యాక్సిన్లు ఫైజర్,మొడెర్నా,జాన్సన్ అండ్ జాన్సన్ కూడా మనకి అందుబాటులోకి వస్తే..దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత వేగవంతమవుతుందని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది.