Home » Modi Ji'
Chirag Paswan solo fight in bihar elections మరో 10రోజుల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి ప్రధాన రాజకీయపార్టీలు. అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తికావడంతో పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి పెట్టాయి. బీహార్లో అంతో ఇంతో ఆదరణ ఉన్న
కరోనా వైరస్ వచ్చాక ప్రజల్లో సృజనాత్మకత పెరిగిపోయింది. చిత్ర విచిత్రమైన మాస్క్ లు వేసుకుంటున్నారు. ఎవరి తోచినట్లుగా వారు వినూత్నమైన మాస్క్ లు ధరిస్తున్నారు. ఈ మాస్క్ ఫన్నీగా కొన్ని కనిపిస్తుంటే మరికొన్ని పొలిటికల్ కు సంబంధించినవి ఉంటున�