mohini

    'ఆదిత్య 369' రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?

    March 31, 2025 / 10:56 AM IST

    బాలకృష్ణ హీరోగా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 4 ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

    Actress Mohini : నాకు చేతబడి చేసారు.. బాలయ్య హీరోయిన్ మోహిని..

    August 1, 2021 / 06:07 PM IST

    ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలయ్య నటించిన ఆదిత్య 369 సినిమా ఎలాంటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిన విషయమే...ఈ సినిమాలో బాలయ్య సరసన నటించిన మోహిని దక్షిణాదిన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు.

10TV Telugu News