Aditya 369 : ‘ఆదిత్య 369’ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
బాలకృష్ణ హీరోగా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 4 ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను విడుదల చేశారు.