Home » Mohit Sharma
టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు మోహిత్ శర్మ (Mohit Sharma) క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఢిల్లీతో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో స్టంపౌట్ చేసే ఛాన్స్ మిస్ కావడంపై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు.
మ్యాచ్ ఓటమి తరువాత తనను అందరూ ఓదార్చారు. తొలి నాలుగు బాల్స్ బాగా వేసినప్పటికీ చివరి రెండు బాల్స్‌లో విజయం చెన్నై సూపర్ కింగ్స్ వైపుకు వెళ్లిపోయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మోహిత్ శర్మ(Mohit Sharma) ఒకడు. ఒకానొక సమయంలో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు.