Home » Monditoka Jagan Mohan Rao
నందిగామ నియోజకవర్గంలో టీడీపీ గ్రూపు తగాదాలే వైసీపీకి మేలు చేస్తాయనేలా ఉంది పరిస్థితి. క్యాడర్ను ఒక్కతాటిపైకి తీసుకురాగలిగితే టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరనే టాక్ కూడా ఉంది.
అభివృద్ధి నిధుల కోసం కచ్చితంగా కేశినేని నానితో మాట్లాడతానని డాక్టర్ జగన్ మోహన్ రావు పేర్కొన్నారు. తాను అందరినీ పలకరిస్తాను, అందరినీ గౌరవిస్తానని చెప్పారు.