Home » money disburse
ఏపీలోని మహిళలకు ఈ రోజు (మార్చి-7-2019) శుభ దినం అని సీఎం చంద్రబాబు అన్నారు. పసుపు-కుంకుమ పథకం రెండో విడత సొమ్మును మహిళల ఖాతాలో జమచేశామన్నారు. ఒక్కో మహిళ ఖాతాలో రూ.3,500 డిపాజిట్ చేశామన్నారు. పసుపు-కుంకుమ పథకం కింద మరో విడతలో రూ.4వేల నగదును మరోసారి అంద�