Home » Money Plant
డబ్బుని వేస్ట్ చేస్తుంటే ఇంట్లో వాళ్లు డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? అంటూ కసురుతారు. మాట వరసకు అలా అంటారు కానీ.. నిజంగానే చెట్లకు డబ్బు కాస్తుందా? ఒక వైరల్ వీడియో చూస్తే మాత్రం డబ్బు చెట్లు ఉంటాయా? అని డౌట్ వస్తోంది.
మనీ ప్లాంట్ చాలామంది పెంచుతారు. వీటిని పెంచితే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. ఇంకో నమ్మకం ఏంటంటే దొంగిలించిన మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచితే కలిసి వస్తుందంటారు. ఇది నిజమేనా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
మొక్కలు స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. మొక్కలుంటే చాలు పచ్చని పరిసరాలు, ప్రశాంతమైన వాతావరణం మీ సొంతం. అయితే కొన్ని మొక్కలు మీరు ఇంట్లో పెంచితే అదృష్టం కూడా కలిసి వస్తుందట.
ఫోథోస్ అనే రసాయనిక నామమైన మనీ ప్లాంట్ను ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని పెంచుతూ ఉంటారు. ఇవి సహజంగానే గాలిని శుద్ధి చేస్తుంటాయని చెబుతుంటారు. విషాన్ని ఫిల్టర్ చేసి... చక్కని శ్వాస అందిస్తుంది.
అందం, ఆహ్లాదం కోసం సిటీ జనులు పెంచుతున్న పూల, తీగజాతి మొక్కలు వాటి కోసం ఏర్పాటు చేసిన పూలకుండీలు ప్రస్తుతం ‘డెంగీ’ దోమలకు నిలయంగా మారుతున్నాయన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.