-
Home » Monsoon Rains
Monsoon Rains
వాహనదారులకు రెడ్ అలర్ట్! వర్షాల్లో ఈ రూల్స్ పాటించకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు రావు..!
July 29, 2026 / 02:38 PM ISTMotor Insurance Rules : వర్షాకాలంలో మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు భారీగాపెరుగుతున్నాయి. వరదల్లో వాహన నష్టంపై స్టాండర్డ్ పాలసీలు ఏమేమి కవర్ చేస్తాయి? అవసరమైన యాడ్-ఆన్ ఏంటో తప్పక తెలుసుకోండి.
అర్ధరాత్రి ముంచుకొచ్చిన ఉపద్రవం.. 67మంది ప్రాణాలను కాపాడిన కుక్క.. అసలేం జరిగిందంటే?
July 9, 2025 / 07:18 AM ISTకుక్క చేసిన పనితో 20 కుటుంబాలకు చెందిన 67 మంది ప్రాణాలతో బయటపడినట్లు గ్రామస్తులు తెలిపారు.
కాలానికి, వాతావరణానికి అస్సలు మ్యాచ్ కావట్లేదేంటి? గతంలో ఎన్నడూలేని విధంగా ఇప్పుడు ఈ పరిస్థితి..
September 1, 2024 / 07:18 PM ISTఒకే సమయంలో ఓ చోట కరవు ఉంటే.. మరోచోట వరదలు ముంచేస్తున్నాయి. వర్షానికి, వర్షానికి మధ్య విరామం..
Hyderabad : వామ్మో.. హైదరాబాద్లో మళ్లీ వర్షం, ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
July 30, 2023 / 10:48 PM ISTకొన్ని రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణలో వానలు దంచికొట్టాయి. ఎడతెరిపి లేకుండా పడిన వర్షాలతో జనజీవనం స్థంభించింది. Hyderabad Rain
Hyderabad Vijayawada Highway : హైదరాబాద్- విజయవాడ హైవేపైకి వరద నీరు.. ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిన రాకపోకలు
July 27, 2023 / 06:43 PM ISTవిజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద మూడు ఏర్లు కలిసి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. Heavy Rains
IMD Colours Alerts : భారీ వర్షాలు.. రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ అంటే ఏంటి? ఏం రంగు దేనికి సూచన..?
July 11, 2023 / 02:48 PM ISTభారత వాతావరణ శాఖ (IMD) రంగుల విధానాన్ని ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణ శాఖ వీటిని ప్రకటిస్తుంది. వాతావరణం గురించి చెప్పే పదాలను సరళతరం చేయటానికి ఈ రంగులను బట్టి ప్రకటిస్తారు అధికారులు. అందరికి అర్థమయ్యేవిధంగా…
Rains: వానలు వచ్చేశాయ్..!
June 16, 2022 / 11:18 AM ISTవానలు వచ్చేశాయ్..!