Home » mortality
కొవిడ్ -19 ఇన్ఫెక్షన్తో పోలిస్తే నిపా వైరస్ సంక్రమణ కేసుల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్ హెచ్చరించారు. నిపా వైరస్ కేసుల్లో మరణాల రేటు 40 నుంచి 70 శాతం మధ్య ఉందని, కొవిడ్‌లో �
క్షయవ్యాధికి సంబంధించిన చికిత్సను విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాతకూడా రోగులకు ముప్పుతప్పదని, వారిలో చాలా మంది పలు రకాల అనారోగ్యాల కారణాలవల్ల అకాల మరణం చెందుతున్నారని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలోని జాతీయ క్షయ పరిశోధన�
మానసిక అనారోగ్యంతో బాధపడేవారిలో కరోనా సోకితే.. ఆస్పత్రిలో చేరడంతో పాటు మరణించే ముప్పు అధికంగా ఉందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. మానసిక రుగ్మతలు లేని వ్యక్తులతో పోలిస్తే.. రెండు రెట్లు అధికంగా ఉందని కనుగొన్నారు.
హైదరాబాద్ కి చెందిన నిమ్స్, గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ కీలక విషయాన్ని కనుగొన్నారు. కోవిడ్ చికిత్స ప్రోటోకాల్స్ లో విటమిన్ డి ని జోడించడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు మన హైదరాబాదీ వైద్య నిపుణులు. గత కొంత కాలంగా దీనిపై పరిశోధన చేస్తున్
భారతదేశంలో ఇప్పటివరకు 25 లక్షలకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. సుమారు 50 వేల మంది మరణించారు. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 63 వేల కరోనా కేసులు బయటపడ్డాయి. ఇదే సమయంలో 944 మంది చనిపోయారు. అమ�
శరీరంలో విటమిన్-D స్థాయి ఎక్కువ ఉన్న వారిలో కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయే శాతం తగ్గినట్లు వెల్లడైంది. నార్త్ వెస్టరన్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ లో చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ క
ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 42కి చేరింది. మరో 200 మంది దాకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వారిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. గాయపడిన వారికి అత్యవసర రక్తం అవసరం అవ్వగా… పారామిలిటరీ బలగాలు అందిస్తున్నాయి. ఢిల్లీల�