mosquito screens

    దోమ తెరచాటున కోట్ల రూపాయల అక్రమ నగదు

    November 18, 2019 / 08:10 AM IST

    తమిళనాడులో దోమ తెరల తయారీ కంపెనీ యజమాని నివాసంలో ఐటీ శాఖ అధికారులు దాడులు జరిపి లెక్కల్లో చూపని కోట్ల రూపాయల డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కరూర్ జిల్లా  సెమ్మడైలో శివస్వామి అనే వ్యక్తికి  శోభికా ఇంపెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో దోమ త

10TV Telugu News