mother. odisha

    అత్త గొప్ప మనసు : కోడలికి మళ్లీ పెళ్ళి చేసింది

    September 15, 2019 / 04:24 AM IST

    సాధారణంగా అత్తగారు అనగానే గయ్యాళి సూర్యకాంతం పాత్ర గుర్తుకు వచ్చి కోడల్ని రాచి రంపాన పెట్టే క్యారెక్టర్లు, తెలుగు సీరియల్స్ లో వచ్చే వివిధ అత్త  పాత్రలు పోషిస్తున్న ఆర్టిస్టులు గుర్తుకు వచ్చి విపరీతమైన కోపం రావటం సహజం. కానీ కోడలు పరిస్ది

10TV Telugu News