Home » Mother Tongue
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాతృభాష పరిరక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలపై అందుకోసం ప్రజలు ఒత్తిడి తేవాలంటూ ఆయన కోరారు. సొంత జిల్లా నెల్లూరులో పర్యటిస్తున్న వెంకయ్య నాయుడు వెంకటాచలంలో విలేఖర�