Home » motkupalli narasimhulu
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు కురిపించారు.
వంద రోజుల్లో రేవంత్ అంటే ఏంటో అర్థం అయింది. దుకాణం ఓపెన్ చేసి డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వారికి టికెట్లు అమ్ముకున్నావ్.
Motkupalli Narasimhulu : రేవంత్ అంటే నాకు వ్యక్తిగత కోపం లేదు
జగిత్యాలలో ఓడిపోయిన జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారు, అలంపూర్‌లో ఓడిపోయిన సంపత్‌కి నాగర్ కర్నూల్ టికెట్ ఎందుకివ్వలేదు?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు.
ఆ నాడు జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ విజయం సాధించాలని కోరుతూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటం జరిగిందని మోత్కుపల్లి అన్నారు.
రెండు మూడు రోజుల్లో రాజమండ్రి వెళ్ళి భువనేశ్వరిని కలిసి పరామర్శిస్తాను. అవకాశం ఉంటే జైల్లో చంద్రబాబును కలుస్తాను. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రేపు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఒకరోజు నిరసన దీక్ష చేస్తానని మోత్కుపల్లి అన్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలిచేది మనమే..!
ఎన్నో బాధలు.. ఎన్నో కష్టాలు.. అన్నీ ప్రజల కోసమే..!
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుపై టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకున్నారు.