Home » Moto E6s
Moto E6s స్మార్ట్ ఫోన్‌తో పాటు ఫస్ట్ LED ఆండ్రాయిడ్ Smart TV ఇండియన్ మార్కెట్లో Motorola కంపెనీ లాంచ్ చేసింది. దేశంలో స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ కేటగిరీలపై పోటీ నెలకొన్న తరుణంలో మోటో ఫ్లిప్ కార్ట్ భాగస్వామ్యంతో కొత్త గాడ్జెట్ల లైనప్‌తో ఎంట్రీ ఇచ్చింది. ప్ర
అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ మోటరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ రిలీజ్ కానున్నాయి.