Home » Moto Edge 50 Pro
Motorola Edge 50 Pro: బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
Amazon Sale : మోటో ఎడ్జ్ 50 ప్రోపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో మోటోరోలా ఫోన్‌పై 17శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Moto Edge 50 Pro : 256GB స్టోరేజ్‌తో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో భారీ తగ్గింపు పొందింది. ఈ మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ధర రూ. 18వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
Motorola Moto Edge 50 Pro Discount : మోటోరోలా కొత్త ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ ( Flipkart Big Shopping Utsav Sale) సమయంలో అనేక ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందించనుంది.
Moto Edge 50 Pro Launch : మోటో ఎడ్జ్ 50ప్రోపై ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. కొనుగోలుకు ఇది సరైన సమయం. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ ఫోన్ రూ.29,999 ధరకు అందుబాటులో ఉంది.