Home » Moto G64 5G
Best Mobile Phones : భారత మార్కెట్లో రూ. 15వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో రియల్మి 12 5జీ సహా మొత్తం 3 ఇతర ఫోన్లు ఉన్నాయి.
Best Mobile Phones 2024 : ఈ జాబితాలో మోటో G64 5జీ ఫోన్, పోకో ఎం6 ప్రో 5జీ, లావా స్టార్మ్ 5జీ వంటి ఇతర ఫోన్లు కూడా ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
ఈ మోటో G64 ఫోన్ ఫ్లిప్కార్ట్, మోటోరోలా వెబ్సైట్ (Motorola.in)లో రూ. 15,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇతర రిటైల్ స్టోర్లలో అదనపు డిస్కౌంట్లు, ఆఫర్లతో ధర రూ.14,999కి కొనుగోలు చేయొచ్చు.
Moto G64 5G Launch : కొత్త మోటో జీ64 5జీ ఫోన్లో మీడియాటెక్ డైమన్షిటీ 7025 ప్రాసెసర్, 6000ఎంఎహెచ్ బ్యాటరీ, 50ఎంపీ బ్యాక్ ప్రైమరీ కెమెరా ఉన్నాయి. లేటెస్ట్ మోటో G64 5జీ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లను వివరంగా ఓసారి పరిశీలిద్దాం.
Moto G64 5G Launch : భారత మార్కెట్లోకి మోటోరోలా కంపెనీ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల 16న మోటో G64 5జీ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.