Home » Motorola Razr 50 Ultra
Motorola Razr 50 Ultra : ప్రీమియం ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్ కోరుకునే కస్టమర్లు మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ఫోన్ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
Motorola Razr 50 Ultra : మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఒక్కసారిగా రూ. 37వేలు తగ్గింపు అందిస్తోంది.
ఈఎంఐ ఆప్షన్లో నెలకు రూ.2,407తో కొనొచ్చు.
Motorola Razr 50 Ultra : మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోటోరోలా ఫోన్ రూ. 24వేలు తగ్గింది.
Motorola Razr 50 Ultra : ఈ స్టైలిష్ క్లామ్‌షెల్ ఫ్లిప్ ఫోన్ రూ.99,999 ధర ఉండగా ఇప్పుడు రూ.65,100 కన్నా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
Motorola Razr 50 Ultra : మోటోరోలా రెజర్ 60 అల్ట్రా లాంచ్ డిస్కౌంట్ ధరకే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై 42 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.
Motorola Razr 50 Ultra Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మోటోరోలా మడతబెట్టే ఫోన్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది. పరిమిత ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు.. మళ్లీ ధర ఎప్పుడైనా పెరగొచ్చు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి.
Motorola Razr 50 Ultra Launch : ఈ మోటోరోలా రెజర్ 50 అల్ట్రాతో పాటు ఫ్రీ పెయిర్ వైర్లెస్ ఇయర్ఫోన్లను కూడా కంపెనీ అందిస్తోంది. భారత్ ధరకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola Razr 50 Ultra Launch : జూన్ 25న చైనాలో రెజర్ 50 అల్ట్రా ఫోన్ రానుందనిస్మార్ట్ఫోన్ తయారీదారు ఇప్పటికే ధృవీకరించారు. ఈ హ్యాండ్సెట్ రాబోయే వారాల్లో లేదా నెలల్లో భారత మార్కెట్లోకి రావచ్చు.
Motorola Razr 50 Ultra Launch : మోటోరోలా రెజర్ 50 అల్ట్రా అత్యధిక వేగం 3.0GHzతో ఆక్టా-కోర్ చిప్సెట్తో వస్తుందని లిస్టింగ్ సూచిస్తోంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీగా ఉండనుంది.