Home » mp balasouri
నేను ఎక్కడి నుండి పోటీ చేయాలన్నది పవన్ నిర్ణయిస్తారు అని బాలశౌరి వెల్లడించారు. పవన్ కల్యాణ్ పై నాకు నమ్మకం ఉందన్నారు.
రఘురాం కృష్ణం రాజుపై వైసీపీ మరో బాణాన్ని వదిలింది. రఘురాం భేటీ అయిన మంత్రులతో అంటే ముగ్గురు కేంద్రమంత్రులతో వైసీపీ ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. లోక సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషీ, సదానంద్ గౌడ, రాజ్ నాథ్ సింగ్ తో చర్చలు జరిప�