Home » MP GVL Narasimha Rao
బాపట్ల జిల్లాలో చిన్న పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలపెట్టడం అమానుషమని అన్నారు. వైసీపీ కార్యకర్తలలో రాక్షస మనస్తత్వం నింపారని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల మీద ప్రభావం చూపవన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంట్ సీట్లను బీజేపీ గెలుచుకుందని తెలిపారు.
MP GVL Narasimha Rao interview : నాలుగు రంగాలు మినహా మొత్తం పబ్లిక్ సెక్టార్ ను ప్రైవేటీకరణ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. నాలుగు రంగాలు మినహా మిగిలిన పబ్లిక్ సెక్టార్స్ ను ప్రైవేటుపరం చేసి లాభసాటిగా నడపాలనేది ఆర్థిక సంస్కరణ అని అన్నారు. �
Visakhapatnam Railway Zone : విశాఖ రైల్వేజోన్‌పై తుది నిర్ణయానికి కాలపరిమితి లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఓఎస్డీ స్థాయి అధికారి పని చేస్తున్నారని, ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించ�
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం ప్రకటనను రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు విమర్శించారు. క్యాపిటల్ నిర్ణయం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని తాను ముందు నుంచి చె
అమరావతి రాజధాని విషయంలో వైసీపీ, టీడీపీలు రెండూ తమ స్వార్ధ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి రాజధాని విషయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. అవినీతిమయం చేశాయి అనటానికి నిన్న అసెంబ్లీలో జరిగిన �
ఏపీ రాజకీయాల్లో ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయటంలో ఇది ఒక శుభ పరిణామం అని ఆయన అన్నారు. విజయవాడలో బీజేపీ, జనసేనకు చెందిన ప్రధాన నేతలు చర్చలు జర
ఏపీ రాజధాని తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండబోదని బీజేపీ నాయకుడు కె.మురళీ ధర రావు స్పష్టం చేశారు. అభివృధ్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని, అభివృధ్ధి వికేంద్రీకరణ చేయటం మంచిదేనని బుధవారం, జనవరి 8న ఆయన నెల్లూరులో వ్యాఖ్యాని
రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని ఆపార్టీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ…ఇతర పార్టీల నుంచి బీజేపీ ల�