Home » MP Ramulu
తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు వరుస షాకులు తగుతున్నాయి. మరో కీలక నేత బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
తక్కువ మాట్లాడుతా.. ఎక్కువ పనిచేస్తా.. బీజేపీ కోసం పనిచేస్తా.. బాగా పనిచేస్తా అని మోదీతో చెప్పించుకునేలా పని చేస్తానని ఎంపీ రాములు స్పష్టం చేశారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ లో వర్గపోరు నెలకొంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు మధ్య వర్గపోరు సాగుతోంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది.