Home » MP Uttam kumar reddy
అధికార పార్టీలో అసంతృప్తి తో ఉన్న మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఇతర నేతలతో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు సంప్రదింపులు జరుపుతున్నారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత కనిపిస్తుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు.
కేసీఆర్ అసమర్థత, అవినీతి వల్లే పేపర్ లీకేజీ అయిందని విమర్శించారు. పేపర్ లీక్ పై ఇప్పటివరకు కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని వీడకుండా కార్యకర్తలు కాంగ్రెస్ ను నిలబెడుతున్నారని కొనియాడారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోకసభలో కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
తెలంగాణలో గిరిజనులకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాను గిరిజనుల కోసం కేంద్రాన్ని ప్రశ్నిస్తే తనను విమర్శించడం టీఆర్ఎస్ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు.
Full Josh in Telangana Congress Party Workers : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ జోష్ మొదలైనట్టు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వరుస కార్యక్రమాలు చేస్తున్న పార్టీ నాయకత్వం.. కార్యకర్తల్లో ధైర్యాన్ని, భరోసాని నింపే ప్రయత్నం చేస్తోంది. మరి కాంగ్రెస్ ఖమ్మం సభ సాక్షిగా �