Home » MP YS Avinash Reddy
నామినేషన్ దాఖలుకు ముందు పులివెందుల సీఎస్ఐ చర్చి మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని జగన్ ప్రసంగించారు.
వైఎస్ఆర్, జగన్ లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలో వైఎస్ఆర్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారని జగన్ అన్నారు.
వివేక హత్య కేసులో సీబీఐ అధికారులు మూడో సప్లమెంటరీ చార్జీషీట్ ను దాఖలు చేశారు. సీబీఐ మూడో చార్జీషీట్ ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. మరి సీబీఐ విచారణ తరువాత ఏం జరుగనుంది. కేవలం విచారణేనా? లేదా అరెస్ట్ అనివార్యమా?
మధ్యాహ్నం లోపు అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అవినాశ్ రెడ్డిని మంగళవారం (ఏప్రిల్ 18)న సాయంత్రం 4 గంటలకు విచారించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. మంగళవారం విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున విచారణకు రాలేనని చెప్పారు.
వివేకా హత్య కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ (సోమవారం6) విచారణకు హాజరు కావాల్సిన ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ మరో ఛాన్స్ ఇచ్చింది.
వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే అవినాశ్ రెడ్డిని సీబీఐ రెండు సార్లు విచారించింది.