Home » MR Pregnant
రూప కొడువాయూర్ పేరు ఏదో మలయాళి అమ్మాయిలా ఉన్నా అచ్చమైన తెలుగు అమ్మాయి. చక్కని తెలుగు మాట్లాడే అందాల ముద్దుగుమ్మ.
మిస్టర్ ప్రగ్నెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తున్నారు. దీంతో సినిమా మంచి విజయం సాధించింది.
ఆగస్టు 18న మిస్టర్ ప్రగ్నెంట్ తో పాటు ప్రేమ్ కుమార్, జిలేబి లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అదే రోజు రఘువరన్ Btech, యోగి సినిమాలు కూడా రీ రిలీజ్ అవ్వడంతో అభిమానులు వాటికి వెళ్లారు.
బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ నటించిన చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రూపా కొడవాయుర్ హీరోయిన్. ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భార్యకి వచ్చే ప్రెగ్నెన్సీని తను తీసుకొని ఒక అబ్బాయి ప్రెగ్నెంట్ గా మారితే ఏమైంది, మారిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడు, ఎలాంటి పరిస్థితులని చూశాడు అనే కథాంశంతో మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాని తెరకెక్కించారు.
నేడు ఆగస్టు 18న మిస్టర్ ప్రెగ్నెంట్ (Mr Pregnant) అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సోహైల్.
మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సోహైల్.. తన సినిమా కెరీర్లో ఆ సీన్స్ మాత్రం చేయను అని గట్టి శపథం చేసేశాడు.
బిగ్‌బాస్ షో నుంచి బయటకి వచ్చిన తరువాత సోహైల్ విన్న మొదటి కథ మిస్టర్ ప్రెగ్నెంట్. కానీ ఈ మూవీ చేయడం వల్ల చాలా డిప్రెషన్లోకి..
'కుర్చీ మడతపెట్టి' డైలాగ్ తో ఫేమస్ అయిన తాతని సోహైల్ తన సినిమా ప్రమోషన్స్ కోసం వాడేసుకుంటున్నాడుగా. ఇక ఈ ప్రమోషన్స్‌లో తాత.. అమ్మ గురించి, దేవుడు ఆడపిల్లకు ఇచ్చిన వరం గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో తెలుసా..?
బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ నటిస్తున్న కామెడీ అండ్ ఎమోషనల్ మూవీ 'మిస్టర్ ప్రెగ్నెంట్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి నాగార్జున ముఖ్య అతిథిగా వచ్చాడు. రూపా కొడవాయుర్ హీరోయిన్ గా నటిస్తుంది.