Home » ms dhoni retirement
ఐపీఎల్(IPL) 2023 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య ఆదివారం(మే 28న) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్ ముగియనుంది.
మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. కేవలం ఐపీఎల్(IPL) మాత్రమే ఆడుతున్నాడు. ఈ క్రమంలో చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథన్ మాట్టాడుతూ ముఖ్యమైన విషయాన్ని వెల్లడించాడు.
ఎంఎస్ ధోనీ బొటనవేలి గాయం కారణంగా తొలిసారి 2014లో అడిలైడ్ వేదికగా టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కోహ్లీకి అదే శాశ్వత కెప్టెన్సీకి నాంది అని ఊహించలేదు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. రిటైర్మెంట్ కు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. దాంతో పాటుగా ‘నాపై మీరు చూపించిన ప్రేమ, సపోర్ట్ కు థ్యాంక్స్. ఆగష్టు 15 సాయంత్రం 7గంటల 29 నిమిషాలకు రిటైర్మెంట్ అయినట్లుగా భావించండంటూ దాంతో పాటు పోస్టు చ