-
Home » ms dhoni retirement
ms dhoni retirement
రిటైర్మెంట్ పై స్పందించిన ధోని.. అదే సమయంలో కోహ్లీలోని కళాకారుడి గురించి ఏమన్నాడంటే ?
గత కొన్నాళ్లుగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఎక్కడ కనిపించినా కూడా అతడికి ఒకే ఒక ప్రశ్న ఎదురువుతుంది.
రిటైర్మెంట్ పై ధోని ఆసక్తికర వ్యాఖ్యలు.. తరువాతి మ్యాచే..
చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన కామెంట్స్ అతడి ఐపీఎల్ రిటైర్మెంట్ ఊహాగాలను మరింత పెంచింది.
ఐపీఎల్ రిటైర్మెంట్పై ఎంఎస్ ధోని కీలక ప్రకటన..
నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరిగింది.
రిటైర్మెంట్ పై మౌనం వీడిన ధోని.. వీల్‌ఛైర్‌లో ఉన్నా లాక్కెళ్తారు..
తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ధోని మౌనం వీడాడు.
ధోని రిటైర్మెంట్ పై రుతురాజ్ కీలక వ్యాఖ్యలు.. సచిన్‌ను ఉదాహరణగా చూపిస్తూ..
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రిటైర్మెంట్ పై ధోని కీలక వ్యాఖ్యలు.. బంతి నా కోర్టులో లేదు.. జట్టుకు మేలు చేసేలా నిర్ణయం..
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన రిటైర్మెంట్ పై స్పందించాడు.
కోహ్లి సంచలన వ్యాఖ్యలు.. ధోనితో ఇదే చివరి మ్యాచ్ కావొచ్చు..! మహి రిటైర్మెంట్ పై విరాట్ హింట్ ఇచ్చాడా?
విరాట్ కోహ్లి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఊపిరి బిగబట్టుకున్న అభిమానులు.. రాజస్థాన్‌తో మ్యాచ్ తరువాత ధోని రిటైర్మెంట్ ? సీఎస్కే పోస్ట్ పై నెటిజన్లు..
చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానుల్లో గుబులు రేపుతోంది.
రిటైర్మెంట్ హింట్ ఇచ్చిన ధోని? 'కొత్త సీజన్-కొత్త పాత్ర'.. అంటూ పోస్ట్..
ఎంఎస్ ధోని సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
MS Dhoni : వచ్చే సీజన్ ధోని ఆడడా..? సీఎస్కే పోస్ట్ చేసిన వీడియోకి అర్థం అదేనా..?
సీఎస్కే తమ ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోని తమ జట్టు నాయకుడు ధోనికి అంకితం చేసింది. నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతుండగా ఇప్పుడు చాలా మందిలో ఓ సందేహం మెదులుతోంది.