Home » MS Dhoni
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం అనంతరం చోటుచేసుకున్న ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటూ రవీంద్ర జడేజా తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశాడు.
ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023) టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుచుకుంది. చివరి బాల్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో సీఎస్కే జట్టు సభ్యులు సంబురాలు చేసుకున్నారు. ప్లేయర్స్, జట్టు సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి సెలెబ�
చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ఆ జట్టు ప్లేయర్స్ సంబురాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జడేజాను తన భుజాలపైకి ఎత్తుకొని అభినందనలతో ముంచెత్తారు.
వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడే విషయంపై ధోనీ మాట్లాడుతూ.. రాబోయే తొమ్మిది నెలలు కష్టపడి తిరిగి ఒక సీజన్ ఆడటం కష్టం. అందుకు శరీరం సహకరించాలి.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని(MS Dhoni) ఐపీఎల్(IPL)లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచులు ఆడిన ఏకైక ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
ఏదో జరుగుతుందని స్టేడియానికి వెళ్తే మరేదో జరిగిందని ఫ్యాన్స్ అంటున్నారు.
అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడే సరికి అభిమానులు ఇబ్బందులు పడ్డారు. హోటల్స్, ఉండడానికి చోటును వె�
ఐపీఎల్(IPL) 2023 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య ఆదివారం(మే 28న) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్ ముగియనుంది.
చివరి మూడు సీజన్ల ఫైనల్ మ్యాచుల్లోనూ టాస్ ఓడిన జట్లే ఫైనల్ మ్యాచుల్లో గెలిచాయి.
ఐపీఎల్(IPL) 2023 సీజన్ ఫైనల్స్‌లో తలపడే జట్లు ఏవో తెలిసిపోయాయి. తమ సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఓ ఘనతను అందుకోనున్నాడు.