Home » MS Dhoni
ఐపీఎల్(IPL) 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) అద్భుతంగా ఆడుతూ ఫైనల్‌కు చేరుకుంది. అయితే.. ఫైనల్ మ్యాచ్‌కు ముందు చెన్నై జట్టుకు పెద్ద షాక్ తగిలే అవకాశం ఉంది.
చెన్నై సాధిస్తున్న విజయాల్లో యువ ఆటగాడు, జూనియర్ మలింగగా అభిమానులు ముద్దుగా పిలిచుకుంటున్న శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరణ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గురువారం మహేంద్ర సింగ్ ధోనిని మతీష పతిరణ కుటుంబం కలిసింది.
ధోనికి సంబంధించిన ఏదోక వార్త సోషల్ మీడియాలో నిత్యం కనబడుతూనే ఉంటుంది. తాజాగా మిస్టర్ కూల్ రేర్ ఫొటోలు ట్విటర్ లో ప్రత్యక్షమైయ్యాయి.
2023 ఐపీఎల్ సీజన్లో శుభ్‌మన్ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో గిల్ 680 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో ప్లేస్‌లో ఉన్నాడు.
ధోనీ హెలికాప్టర్ షాట్‌తో ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. అయితే ఇంతకాలం ఆ షాట్ ధోని కనిపెట్టాడు అని అంతా అనుకున్నారు. కానీ సంతోష్ లాల్ అనే వ్యక్తి ధోనికి ఈ షాట్ నేర్పాడట. ఇంతకీ ఎవరా సంతోష్ లాల్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.
రెండు, మూడు రోజులుగా టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి వరుసగా ట్వీట్లు చేస్తున్నాడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్.
మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. కేవలం ఐపీఎల్(IPL) మాత్రమే ఆడుతున్నాడు. ఈ క్రమంలో చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథన్ మాట్టాడుతూ ముఖ్యమైన విషయాన్ని వెల్లడించాడు.
ఆదివారం కోల్‌కతాతో చెన్నై మ్యాచ్ ముగిసిన అనంతరం గవాస్కర్ చేసిన పనికి చాలా మంది ఆశ్చర్యపోయారు. ధోని వద్దకు టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాడు, వ్యాఖ్యత అయిన సునీల్ గవాస్కర్ వచ్చాడు. ఆటోగ్రాఫ్ కావాలని అడిగాడు.
ఈ ఇంటర్వ్యూలో సమంత, విజయ్ దేవరకొండ సినిమాతో పాటు, క్రికెట్ గురించి పలు ఆసక్తికర అంశాలు మాట్లాడారు. వాళ్ళ లైఫ్ లో క్రికెట్ ఎలా భాగమైందో తెలిపారు. ఈ నేపథ్యంలో సమంత తన ఫేవరేట్ క్రికెటర్స్ గురించి మాట్లాడింది.