Home » MS Dhoni
ధోని బ్యాటింగ్ చేసేటప్పుడు 'ధోని ధోని' అంటూ మైదానంలోని ప్రేక్షకులు నినాదాలతో హోరెత్తిస్తుంటారు. సోమవారం రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అయితే.. ఓ అభిమాని పట్టుకున్న ఫ్లకార్డు మాత్రం ప్రస్తుతం సో
IPL 2023, RCB vs CSK: బెంగళూరులోని చెన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore ), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తలపడ్డాయి.
ఐపీఎల్ ప్రారంభం నుంచి మహేందర్ సింగ్ ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మ్యాచ్ సమయంలో ఆ గాయం ధోనిని ఇబ్బంది పెట్టినట్లు కనిపించింది. ప్రస్తుతం ధోనికి 41ఏళ్లు.
మహేంద్రుడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడట. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ధోని మోకాలి గాయంతోనే రాజస్థాన్‌తో మ్యాచ్ ఆడినట్లు చెప్పాడు.
ఐపీఎల్ -2023 ప్రారంభం నుంచి ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జియో సినిమా యాప్ వ్యూస్ అమాంతం పెరిగిపోతున్నాయి.
ఐపీఎల్ 2023 సీజన్లో అందరిది ఓ బాధ అయితే చెన్నై సూపర్ కింగ్స్ ది మరో బాధ. అన్ని జట్లు ప్రత్యర్థులపై ఎలా విజయం సాధించాలా అని ఆలోచిస్తుంటే చెన్నై మాత్రం తమ ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా చూసుకోవడమే పెద్ద పనిగా మారింది. కీలక ఆటగా�
చెపాక్ మైదానంలో నేడు రాజస్థాన్‌తో చెన్నై జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ధోనికి చాలా ప్రత్యేకం కానుంది. చెన్నై జట్టు కెప్టెన్‌గా ధోనికి ఇది 200వ మ్యాచ్.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ క్రీజులో ఉన్నాడంటే క్రికెట్ ప్రియులు టీవీలకు అతుక్కుపోతారు. అందులోనూ చివరి ఓవర్లలో ధోనీ క్రీజులో ఉంటే సిక్సర్ల మోత ఖాయం. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ లో ధోనీ క్రీజులో ఉన్న సమయంలో జియో సినిమా యాప్�
తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్ సమయంలో బంతిని పట్టుకొనే సమయంలో మోకాలి నొప్పి కారణంగా ఇబ్బంది పడటం కనిపించింది.
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. గైక్వాడ్ దూకుడుతో స్కోర్ 200 దాటుతుందని భావించినప్పటికీ గైక్వాడ్ (92) ఔట్ కావడం, మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించక పోవటంతో 178 పరుగులకే సీఎస్కే పరిమితమైంది.