Home » MS Dhoni
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన శుక్రవారంతో అధికారికంగా ముగిసింది. తొలి ఫార్మాట్ అయిన టీ20ను 1-1తో సమంగా ముగించిన ఇరు జట్లు.. రెండో ఫార్మాట్‌లో మాత్రం హోరాహోరీగా తలపడ్డాయి. స్లెడ్జింగ్‌లు పలు వివాదాలతో ముగిసిన టెస్టు సిరీస్‌లో భారత్ విజయం సాధ�
ఆస్ట్రేలియాను టీమిండియా మరోసారి శాసించింది. మ్యాచ్ చివరి వరకూ సాగిన ఉత్కంఠభరితమైన పోరును ధోనీ పూర్తి చేసి చూపించాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ సఫలమైన భారత్ ఎట్టకేలకు ఆస్ట్రేలియా పర్యటనను రెండు ఫార్మాట్ల విజయంతో ముగించింది.
ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరుగుతోన్న నిర్ణయాత్మక వన్డేలో ధోనీ సత్తా చాటాడు. క్రీజులో కుదురుకోవడానికే తటాపటాయిస్తున్న తరుణంలో అనుభవంతో పాతుకుపోయాడు. ఈ క్రమంలోనే ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీని పూర్తి చేసేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది ఆడి
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు గుప్పించినా వికెట్ కీపింగ్‌లో మాత్రం ఎవ్వరూ వేలెత్తి చూపలేకపోయారు. వేగాన్ని ఏ మాత్రం తగ్గించుకోకుండా చురుకుగా కనిపించే ధోనీ శుక్రవారం ఆటలో చేసిన పొరబాటు
అనుభవం గడిస్తున్న కొద్దీ పరిణతి రీత్యా.. పరిస్థితుల ప్రభావంతోనూ మనుషులలో సహజంగానే మార్పు సంభవిస్తుంది. కానీ, ధోనీ ఆటతీరులో 2009 నుంచి ఇప్పటి వరకూ ఏ మాత్రం మార్పు రాలేదంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)నే చెప్పుకొస్తుంది. ఐసీసీ అధికారిక ట్వి�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూల్‌నెస్‌కు పెట్టింది పేరు. ఉత్కంఠభరిత పరిస్థితుల్లో బరిలోకి దిగినా ప్రశాంతతను మాత్రం చెదరనీయడు. ఒత్తిడిని ప్రత్యర్థి జట్టు మీదకు మళ్లించడానికి అది కూడా బలమైన కారణం. కానీ, ఆస్ట్రేలియాతో అడిలైడ్
ధోనీ భాయ్.. క్రీజులోకి వచ్చే ముందు వరకూ వికెట్లు కోల్పోయి మేమంతా అయిపోయిందనుకున్నాం. ఆ తర్వాత చక్కని భాగస్వామ్యాన్ని కొనసాగించాం. ఈ దశలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించేందుకు నానా కష్టాలు పడ్డాం.
భారత్ ఖాతాలో ఒక పరుగు చేరి ఉండాల్సింది కాదంటూ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ బ్యాటింగ్‍లోనే భారత్ ఖాతాలో ఓ పరుగు తప్పుగా దొర్లిందంటూ వీడియోతో సహా పోస్టు చేసిన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తన కెరీర్ 39వ వన్డేలో సెంచరీ సాధించి భారత్ కు తిరుగులేని విజయాన్నిఅందించాడు.