Home » MS Dhoni
మొట్టమొదటి ఐపీఎల్ సీజన్ 2008లో ప్రారంభమైంది. ఆ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ గా ఎమ్మెస్ ధోనీ ( MS Dhoni) ఉన్నాడు. మిగతా జట్ల కెప్టెన్లు అందరూ మారారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మాత్రం ఎమ్మెస్ ధోనీ ఈ సీజన్ లోనూ కొనసాగుతున్నాడు.
ఈనెల 31న పదహారవ సీజన్ ఐపీఎల్ - 2023 సందడి షురూ కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్పిన్నర్ హర్భజన్ సింగ్ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ వారిద్దరి మధ్య విబేధాల విషయంపై ప్రస్తావించారు.
Chris Gayle And MS Dhoni Reunion: వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ క్రిస్ గేల్ తో కలిశాడు ధోని. ఈ ఫొటోను గేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి.
కెరీర్ ప్రారంభంలో ఎమ్మెస్ ధోని పొడవైన జుట్టుతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ టైంలో యూత్ అంతా ధోని హెయిర్ కట్ చేయించుకునేవాళ్లు. ఇదే హెయిర్ స్టైల్ ముషారఫ్‌కు కూడా నచ్చింది. దీనిపైనే ధోనికి ముషారఫ్ ఒక సలహా ఇచ్చారు. ఈ ఘటన 2004లో జరిగింది.
Sourav Ganguly MS Dhoni Meet: భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ కలయిక క్రీడాభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య నిన్న రాంచీలోని జేఎస్సీఏ అంతర్జాతీయ మైదానంలో జరిగిన తొలి టీ20 మ్యాచును టీమిండియా మాజీ కెప్టెన్, ఝార్ఖండ్ డైమండ్ మహేంద్ర సింగ్ ధోనీ స్టేడియం నుంచి వీక్షించాడు. ఆ సమయంలో ధోనీ భార్య సాక్షి కూడా ఉంది.
క్రికెట్ రంగంలో దేశానికి ఎన్నో విజయాలు మరియు వరల్డ్ కప్ అందించిన ధోని.. ఇప్పుడు సినీ రంగంలోకి అడుగు పెడుతున్నాడు. ధోని ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సౌత్ లో ఉన్న పలు భాషల్లో తాను సినిమాలు నిర్మించబోతున్నట్లు తెలియజేశాడు. తాజాగా ధోని తన మొదటి ప�
బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసిన వీడియోలో ధోని కొబ్బరి బోండా తాగుతూ టీం సభ్యులతో ముచ్చటిస్తున్నారు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, తదితర టీం సభ్యులు ధోనితో సంభాషిస్తున్నారు.
కేఎల్ రాహుల్‌కు భారత జట్టు సహచరులు, స్నేహితులు అయిన ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లీ ఖరీదైన పెళ్లి కానుకలు ఇచ్చినట్లు సమాచారం. ఇద్దరూ వేర్వేరుగా ఇచ్చిన కానుకల విలువ దాదాపు రూ.3.50 కోట్లుగా ఉంటుందని ఒక అంచనా. ఎమ్మెస్ ధోని రూ.80 లక్షల విలువైన కవాసాకి ని�