Home » MS Dhoni
న్యూజిలాండ్ తో టీమిండియా ఆడిన తొలి టీ20లో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. శుభారంభాన్ని నమోదు చేసిన టీమిండియాలో రిషబ్ పంత్ ప్రదర్శన చర్చనీయాంశమైంది.
టీ20 వరల్డ్ కప్ న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ తర్వాత డారెల్ మిచెల్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరుగుల వరద పారించి జట్టును గెలిపించడంతో కీలకంగా వ్యవహరించాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన సలహాలో రెండు అర్థాలు ఉన్నాయని అంటున్నాడు మార్కస్ స్టోనిస్.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. టీ20 వరల్డ్ కప్ కోసం మెంటార్ అవతారమెత్తాడు. విశ్వప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు సమ్మతించిన ధోనీ ప్రస్తుతం టీమిండియాతో యూఏఈలోనే ఉన్నాడు.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) మాజీ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021 టైటిల్ సాధించి చెన్నైను ప్రపంచంలోనే టాప్ గా నిలిపిందన్నారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2021 టైటిల్ చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది.
ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభం నుంచి చెన్నై దూకుడుగానే కనిపించింది. గత సీజన్ వైఫల్యాన్ని అధిగమించాలని ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో జట్టు పట్టుదలగా కనిపించింది.
ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోనీసేన విజయం సాధించింది.
ఐపీఎల్ 2021 సీజన్ 14 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను చెన్నై 27 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ధోని సేన ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది.
ఐపీఎల్ 2021 ఫైనల్స్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయ్. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున